హోమ్ / వంటకాలు / చాక్లెట్ క్రీమ్ ఇన్ సేవ్ నెస్ట్

Photo of chocolate cream in sev nest by Divya Konduri at BetterButter
533
5
0.0(0)
0

చాక్లెట్ క్రీమ్ ఇన్ సేవ్ నెస్ట్

Nov-15-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చాక్లెట్ క్రీమ్ ఇన్ సేవ్ నెస్ట్ రెసిపీ గురించి

సేమాయాని నెస్ట్ లా చేసి చాక్లెట్ క్రీమ్ వేసి డ్రైఫ్రూట్స్ తో సర్వ్ చేస్తే చాల కొత్తగి రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. డార్క్ చాక్లెట్ 40గ్రాములు
  2. ఫ్రేష్ క్రీమ్ 20గ్రాములు
  3. డ్రైఫ్రూట్స్ ముక్కలు అలంకరణకు
  4. సేమియా 1కప్ఫు
  5. బటర్ 20గ్రాములు

సూచనలు

  1. ముందు నెస్ట్ కోసం::సేమియాని వేగించి బ్రైన్ కలర్ వచ్చేలా వేగించి తీయాలి
  2. వాటికి బటర్ కలిపి ఉంచి నెస్ట్ ఆకారం వచ్చేలా మౌల్డ్
  3. లో ప్రేస్ చేసి 180డిగ్రీలు 15నిమిషాలు బేక్ చేయాలి
  4. తరువాత చాక్లెట్ .క్రీమ్ కలిపి ఆవిరి పైన మెల్ట్ చేయాలి
  5. నెస్ట్ లను తీసి చాక్లెట్ క్రీమ్ వేసి డ్రైఫ్రూట్స్ తో అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర