హోమ్ / వంటకాలు / స్వీట్ రొసెస్

Photo of SWEET ROSES by Prathyusha Mallikarjun at BetterButter
444
8
0.0(0)
0

స్వీట్ రొసెస్

Nov-15-2018
Prathyusha Mallikarjun
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ రొసెస్ రెసిపీ గురించి

ఈ వంటని పిల్లలు బాగా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 6

  1. గోధుమ పిండి 1 కప్పు
  2. మైదా పిండి 1 కప్పు
  3. పంచదార పొడి 1/2 కప్పు
  4. ఉప్పు 1/2 స్పూన్
  5. నీళ్లు 1/2 కప్పు
  6. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బేసిన్ లో గోధుమ పిండి,మైదాపిండి, ఉప్పు,పంచదార పొడి,కొద్దిగా నూనె వేసుకోవాలి.
  2. అందులో నీళ్లు సరిపడా పోసి పిండి లా చేసుకోవాలి.
  3. వాటిని చపాతీ లా రుదుకొని ఒక గుండ్రటి మూత పెట్టి కట్ చేసుకోవాలి.
  4. కట్ చేసిన వాటిని నాలుగు ముకులుగా కట్ చేయాలి.
  5. వాటిని ఒక దాని మీద ఒకటి కొద్దిగా పొడి పిండి చలుతూ ఆరు ముక్కలు పెట్టుకోవాలి.
  6. వాటిని ముందు నుండి ఫోల్డ్ చేసుకోవాలి.
  7. మొత్తం ఫోల్డ్ చేసుకున్నాక మద్యలో కట్ చేసుకోవాలి.
  8. అవి పూవ్వులా వస్తాయి
  9. వాటిని రెక్కలు కొద్దిగా వంచుకోవాలి.
  10. ఆ పూలను డీప్ ఫ్రై చేసుకోవాలి
  11. అవి రెడ్డిష్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకోని ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే స్వీట్ రొసెస్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర