కాజు బర్ఫి | KAJU berfi Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  15th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of KAJU berfi by Krishnakumari Marupudi at BetterButter
కాజు బర్ఫిby Krishnakumari Marupudi
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కాజు బర్ఫి వంటకం

కాజు బర్ఫి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make KAJU berfi Recipe in Telugu )

  • కాజు 2 cups
  • పంచదార 1 cup
  • నెయ్యి 2 స్పూన్స్
  • యాలుకల పొడి చిటికెడు

కాజు బర్ఫి | How to make KAJU berfi Recipe in Telugu

  1. ముందుగా కాజూని మిక్సీ వేసి పొడి చేసుకోవాలి
  2. కాజు పొడిని జల్లెడ తో జల్లిచి పలుకులను వేరుగా తీయాలి, పాల పొడిని కలపాలి
  3. బాండీలో పంచదార వేసి నీళ్లు పోసి మరిగించుకోవాలి, బాగా తీగ పాకం వచ్చేకన్న ముందే
  4. కాజు పొడిని దానిలో వేసి బాగా కలపాలి , యాలుకాల పొడి వేసి
  5. ముద్దగా వచ్చేలా కలపాలి , కొంచెము నెయ్యి వేసి కలపాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి
  6. బట్టర్ పేపర్ మీద నెయ్యి రాసి కాజు ముద్దని పెట్టి బాగా మద్దన చేయాలి
  7. చపాతీ ముద్దలా చపాతి ల వత్తుకుని
  8. ఆరానిచ్చి డైమండ్ ఆకారం లో కట్ చేసి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి, అంతే కాజు బర్ఫి రెడి

నా చిట్కా:

ఎంత బాగా మద్దన చేస్తే అంత బాగా సాఫ్ట్ , అందంగా వస్తుంది

Reviews for KAJU berfi Recipe in Telugu (0)