హోమ్ / వంటకాలు / కాజు బర్ఫి

Photo of KAJU berfi by Krishnakumari Marupudi at BetterButter
484
4
0.0(0)
0

కాజు బర్ఫి

Nov-15-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజు బర్ఫి రెసిపీ గురించి

ముందుగా కాజుని మిక్సీ వేసి పొడిలా చేసుకుని, జలెడతో జల్లిచి దానిలో పాల పొడి వేసి, బాగా కలిపి , పక్కన బాండీ పంచదార నీళ్లు పోసి మరిగించి యాలుకల పొడి వేసి, దానిలో ఈ కాజు పొడి వేసి బాగా కలిపి నెయ్యి వేసి మళ్ళీ బాగా కలిపి ముద్దలా వచ్చేట్టు కలపాలి, తరువాత కొచ్చాము ఆరానిచ్చి బట్టర్ పేపర్ మీద నెయ్యి రాసి కాజు మూద్దని వేసి బాగా మద్దన చేసి సాఫ్ట్ గా వచ్చేలా చేసి దానిమీద చపాతిలా వత్తుకోవాలి దానిని ఆరానిచ్చి , డైమండ్ ఆకారంలో కట్ చెయ్యాలి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కాజు 2 cups
  2. పంచదార 1 cup
  3. నెయ్యి 2 స్పూన్స్
  4. యాలుకల పొడి చిటికెడు

సూచనలు

  1. ముందుగా కాజూని మిక్సీ వేసి పొడి చేసుకోవాలి
  2. కాజు పొడిని జల్లెడ తో జల్లిచి పలుకులను వేరుగా తీయాలి, పాల పొడిని కలపాలి
  3. బాండీలో పంచదార వేసి నీళ్లు పోసి మరిగించుకోవాలి, బాగా తీగ పాకం వచ్చేకన్న ముందే
  4. కాజు పొడిని దానిలో వేసి బాగా కలపాలి , యాలుకాల పొడి వేసి
  5. ముద్దగా వచ్చేలా కలపాలి , కొంచెము నెయ్యి వేసి కలపాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి
  6. బట్టర్ పేపర్ మీద నెయ్యి రాసి కాజు ముద్దని పెట్టి బాగా మద్దన చేయాలి
  7. చపాతీ ముద్దలా చపాతి ల వత్తుకుని
  8. ఆరానిచ్చి డైమండ్ ఆకారం లో కట్ చేసి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి, అంతే కాజు బర్ఫి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర