హోమ్ / వంటకాలు / Gooseberry barfi

Photo of Gooseberry barfi  by Kavitha Perumareddy at BetterButter
526
10
0.0(1)
0

Gooseberry barfi

Nov-15-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఉసిరికాయ తురుము ఒక కప్
  2. పంచదార రెండు కప్స్
  3. నెయ్యి 3 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పోయిమీద ఒక బాండిపెట్టి నెయ్యి వేసి వేడి ఐన తరువాత ఉసిరికాయ తురుమువేసి 5 నిముషాలు మగ్గించుకోవాలి.
  2. తరువాత చెక్కరవేసుకొని కలపాలి.
  3. బాగా ఉడికి దగ్గరపడే వరకు ఉంచాలి.
  4. తరువాత నెయ్యి రాసిన ప్లేట్ లో వేసుకోవాలి.
  5. బాగా చల్లారిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకోవాలి.అంతే ఎంతో రుచికరమైన ఉసిరిబర్ఫీ రెడీ.
  6. పిల్లలకు రోజు ఒక ముక్క తిన్పిస్తే మంచిది.ఎవరికైనా చాలా మంచిది.పుల్లపుల్లగా తియ్యతియ్యగా చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Pasumarthi Poojitha
Nov-15-2018
Pasumarthi Poojitha   Nov-15-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర