హోమ్ / వంటకాలు / చిత్రాన్నం/ నిమ్మకాయ పులిహోర

Photo of Lemon rice by Bharat Kumar at BetterButter
795
2
0.0(0)
0

చిత్రాన్నం/ నిమ్మకాయ పులిహోర

Nov-16-2018
Bharat Kumar
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిత్రాన్నం/ నిమ్మకాయ పులిహోర రెసిపీ గురించి

తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. వండిన అన్నం 2 కప్స్
  2. నిమ్మరసం 4 స్పూన్స్
  3. ఉప్పు తగినంత
  4. ఎండుమిర్చి 3
  5. పచ్చి మిర్చి 4
  6. కరివేపాకు 3 రెమ్మలు
  7. అల్లం ముక్కలు 1 స్పూన్
  8. పల్లీలు 3 స్పూన్స్
  9. పాపుగింజలు 2 స్పూన్స్
  10. ఆయిల్ 4 స్పూన్స్
  11. పసుపు 1 స్పూన్

సూచనలు

  1. బాండీ లో ఆయిల్ పోసుకొని వేడిచేస్కోవాలి
  2. ఆయిల్ వేడెక్కక పల్లీలు వేసి కొంచం వేయించాలి
  3. తర్వాత పోపుగింజలు వేసుకొని పోపు వేసుకోవాలి
  4. పోపు వేగాక ఎండుమిర్చి పసుపు కరివేపాకు అల్లం ముక్కలు పచ్చి మిర్చి ముక్కలు వేసుకొని వేయించాలి
  5. బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  6. అన్నం లో పోపు వేసి బాగా కలుపుకోవాలి
  7. నిమ్మరసం లో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి
  8. అన్నం చల్లరాక నిమ్మరసం కలుపుకొంటే చిత్రాన్నం రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర