వైట్ హల్వా | White halwa Recipe in Telugu

ద్వారా Bharat Kumar  |  16th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of White halwa by Bharat Kumar at BetterButter
వైట్ హల్వాby Bharat Kumar
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

వైట్ హల్వా వంటకం

వైట్ హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make White halwa Recipe in Telugu )

  • కార్న్ ఫ్లోర్ 1/2 కప్
  • షుగర్ 1/2 కప్
  • నెయ్యి 1/4 కప్
  • పాలు 1/2 కప్
  • వాటర్ 1 1/2 కప్
  • జీడిపప్పు 3 స్పూన్స్

వైట్ హల్వా | How to make White halwa Recipe in Telugu

  1. బాండీ లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసి బాగా వేయించి పక్కనపెట్టుకోవాలి
  2. ఒక గిన్నెలో పాలు వాటర్ కార్న్ ఫ్లోర్ షుగర్ వేసుకొని సుగర్ కరిగేదాక కలుపుకోవాలి
  3. ఈ మిశ్రమాన్ని వడకట్టి బాండీ లో వేసి కలుపుకుంటూ ఉడికించాలి
  4. దగ్గరకు వచ్చేదాకా కలుపుతూ ఉండాలి
  5. దగ్గర పడ్డాక నెయ్యి వేసుకొని కొంచెం సేపు ఉడికించాలి
  6. జీడిపప్పు కల్పి సర్వ్ చేసుకోవడమే
  7. వేడిగా ఉన్నప్పుడు ప్లేట్ లో వేసుకొని చల్లారాక ముక్కలు కోసుకోవచ్చు

Reviews for White halwa Recipe in Telugu (0)