హోమ్ / వంటకాలు / వైట్ హల్వా

Photo of White halwa by Bharat Kumar at BetterButter
1997
2
0.0(0)
0

వైట్ హల్వా

Nov-16-2018
Bharat Kumar
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వైట్ హల్వా రెసిపీ గురించి

చాలా ఈసీ గా తయారు చేసుకొనే న ఫేవరెట్ స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. కార్న్ ఫ్లోర్ 1/2 కప్
  2. షుగర్ 1/2 కప్
  3. నెయ్యి 1/4 కప్
  4. పాలు 1/2 కప్
  5. వాటర్ 1 1/2 కప్
  6. జీడిపప్పు 3 స్పూన్స్

సూచనలు

  1. బాండీ లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసి బాగా వేయించి పక్కనపెట్టుకోవాలి
  2. ఒక గిన్నెలో పాలు వాటర్ కార్న్ ఫ్లోర్ షుగర్ వేసుకొని సుగర్ కరిగేదాక కలుపుకోవాలి
  3. ఈ మిశ్రమాన్ని వడకట్టి బాండీ లో వేసి కలుపుకుంటూ ఉడికించాలి
  4. దగ్గరకు వచ్చేదాకా కలుపుతూ ఉండాలి
  5. దగ్గర పడ్డాక నెయ్యి వేసుకొని కొంచెం సేపు ఉడికించాలి
  6. జీడిపప్పు కల్పి సర్వ్ చేసుకోవడమే
  7. వేడిగా ఉన్నప్పుడు ప్లేట్ లో వేసుకొని చల్లారాక ముక్కలు కోసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర