హోమ్ / వంటకాలు / రవ్వ దద్దోజనం

Photo of Ravva curd rice by Sree Sadhu at BetterButter
512
4
0.0(0)
0

రవ్వ దద్దోజనం

Nov-16-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ దద్దోజనం రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది దీనిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చల్లగా రుచిగా ఉంటుంది దీనిని దబ్బకాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. 1/2 కప్ గోధుమ రవ్వ
  2. 1 1/2 కప్ నీళ్లు
  3. 1 1/2 కప్ పెరుగు
  4. 1/2 కప్ పాలు
  5. 1 1/2 చెంచా నూనె
  6. 1/2 చెంచా ఆవాలు
  7. 1/2 చెంచా జీలకర్ర
  8. ఇంగువ చిటికెడు
  9. 3/4 చెంచా సెనగపప్పు
  10. 3/4 చెంచా మినపప్పు
  11. 3-4 మిరియాలు
  12. 2 చెంచాలు పల్లీలు
  13. 1 చెంచా కాజు
  14. 2 ఎండుమిర్చి
  15. 2 పచ్చిమిర్చి
  16. 1/2 అంగుళం అల్లం
  17. నూనె 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి
  2. అందులో గోధుమ రవ్వ వేసి మెత్తగా ఉడికించాలి
  3. ఇప్పుడు దానిని ఒక దాంట్లో తీసుకుని చల్లార్చుకోవాలి
  4. అందులో తగినంత ఉప్పు ,పాలు, పెరుగు వేసుకుని మెత్తగా లూస్ గ కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలి
  6. అందులో నూనె వేసి వేడిఅయ్యాక అందులో ఆవాలు ,జీలకర్ర, పల్లీలు ,మినపప్పు ,సెనగపప్పు ,జీడిపప్పు ,మిరియాలు వేసి వేయించాలి
  7. వేగాక అందులో ఎండుమిర్చి ,పచ్చిమిర్చి ,అల్లం వేసి వేయించి చివరినా ఇంగువ వేసుకుని వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  8. దానిని తయారు చేసిన రవ్వ మిశ్రమం లో వేసుకుని బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర