BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చిత్రాన్నము

Photo of lemon rice  by Anitha Rani at BetterButter
0
3
0(0)
0

చిత్రాన్నము

Nov-16-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిత్రాన్నము రెసిపీ గురించి

పండుగలకు,శ్రావణ శనివారం, పిల్లలకు లంచ్ బాక్స్ లకు,బంధువులు వచ్చినప్పుడు త్వరగా సులభముగా,రుచికరంగా,అందరూ ఇష్టపడే అన్నము చిత్రాన్నము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. అన్నము 1 కప్
  2. నూనె..4స్పూన్లు
  3. నిమ్మరసము..4 స్పూన్లు
  4. ఉప్పు తగినంత
  5. శనగపప్పు1స్పూన్
  6. మినపప్పు1స్పూన్
  7. పల్లీలు 2స్పూన్స్
  8. ఎండు మిరప కాయలు 4
  9. ఊరిన మజ్జిగ మురపకాయలు 4
  10. కరివేపాకు ఆవాలు తగినంతగా
  11. పచ్చిమిరపకాయలు

సూచనలు

  1. అన్నము పలుకుగా చేసుకొని బెసిన్ లో చల్లార్చి,అందులో ఉప్పు,నిమ్మరసము కలపాలి.
  2. స్టౌ మీద బాండీ పెట్టి నూనె కాగాక,పల్లిలు,ఆవాలు,శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, మిర్చిముక్కలు,కరివేపాకు,ఎందుమిరపకాయలు, మజ్జిగ మురపకాయలు వేసి వేపుకోవాలి. చివరగా పసుపు వేసి 2ని ఉంచి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  3. చల్లారిన అన్నము లో కలపాలి. చివరగా ఉప్పు,పులుపు చూసుకొని కలపండి.
  4. అంతే చిత్రాన్నము తయారు.కమ్మగా,రుచిగా టిఫిన్ మాదిరిగా తినడానికి బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర