BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కరాచీ హల్వా.

Photo of Karachi Halwa by Chandrika Marripudi at BetterButter
0
6
0(0)
0

కరాచీ హల్వా.

Nov-16-2018
Chandrika Marripudi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరాచీ హల్వా. రెసిపీ గురించి

కరాచీ హల్వా కార్న్ ఫ్లోర్, పంచదార ఉపయోగించి చేసే స్వీట్. చాలా సులబంగా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 8

  1. మొక్కజొన్న పిండి(కార్న్ ఫ్లోర్) : 1 కప్
  2. పంచదార : 1 1/2 కప్
  3. జీడిపప్పు : కొద్దిగా
  4. నెయ్యి : 4 టేబుల్ స్పూన్లు
  5. ఫుడ్ కలర్ : చిటికెడు(రెడ్ లేదా గ్రీన్)

సూచనలు

  1. ముందుగా కార్న్ ఫ్లోర్ ని ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి కలుపుకోవాలి ఉండలు లేకుండా.
  2. మరోగిన్నెలో పంచదార వేసి అది మునిగేలా నీళ్ళు పోసి కలుపుతూ మరిగించాలి.
  3. పంచదార అంతా కరిగాక కలిపిన కార్న్ ఫ్లోర్ వేసి సిమ్ లో పెట్టి కలుపుతూ ఉడికించాలి.
  4. కొంచెం దగ్గర పడుతుండగా నెయ్యి వేసి ఫుడ్ కలర్ నీళ్ళల్లో కలిపి వేసుకోవాలి.
  5. అంతా బాగా కలియపెట్టి జీడిపప్పు పలుకులు వేసి కలిపి నెయ్యి రాసిన ప్లేటులోకి సమంగా పరుచుకోవాలి
  6. చల్లారాక ముక్కలు కట్ చేసుకుంటే కరాచీ హల్వా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర