హోమ్ / వంటకాలు / అల్లం గారెలు

Photo of ginger vada  by Pamidi Reshmitha at BetterButter
582
2
0.0(0)
0

అల్లం గారెలు

Nov-16-2018
Pamidi Reshmitha
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం గారెలు రెసిపీ గురించి

అల్లం గారెలు చేసుకోవడం తేలిక రుచిగా ఉంటాయి ఏపండగ అయినా ముందు మనం చేసుకునే వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. మినప గుళ్ళు పావు కేజీ
  2. నూనే అర కేజీ
  3. జీరా స్తూన్
  4. ఉప్పు తగినంత
  5. పచ్ఛిమిర్చి నాలుగు
  6. అల్లం రెండు అంగుళాల ముక్కలు

సూచనలు

  1. ముందుగా మినపగుళ్ళును రెండు గంటలు నాన నివ్వలి తరువాత అల్లం పచ్ఛిమిర్చి కడిగిన మినపగుళ్ళును గ్రైండర్ లో వేసి గట్టిగా రుబ్బుకోవాలి మెత్తగా నలిగాక గిన్నెలో కి తీసుకోవాలి
  2. తరువాత పోయ్యమీద నూనె పెట్టుకోవాలి నూనే కాగేలోపు పిండిలో ఉప్పు జీరా వేసి బాగా కలపాలి పిండి ని కవర్ మీదవేసి చేతితో నోక్కాలి
  3. తరువాత నూనె లో వేసి బాగా వేగక తిసి పక్కన పెట్టుకోవాలి అంతే వేడివేడి గారెలు రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర