హోమ్ / వంటకాలు / మిల్క్ కుక్కిస్

Photo of Milk cookies by Pravallika Srinivas at BetterButter
435
3
0.0(0)
0

మిల్క్ కుక్కిస్

Nov-16-2018
Pravallika Srinivas
180 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిల్క్ కుక్కిస్ రెసిపీ గురించి

ఈ స్వీట్ పాల పొడి ,మైదా తో చేసినవి. పంచదార పాలలో ఉడికించి తినాలి.చాలా బాగుంటుంది.టీ టైం లోకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా - 1/4 కేజీ
  2. బేకింగ్ పౌడర్ - 1 స్ఫూను
  3. బేకింగ్ సోడా - 1/4 స్పూను
  4. మిల్క్ పౌడర్ - 3 స్ఫూన్లు
  5. పాలు - అర లీటర్
  6. యాలుకల పొడి - 1/2 స్పూను
  7. పంచదార - 50 గ్రాములు

సూచనలు

  1. ముందుగా ఒక బేసిన్ లో మైదా,పాలపొడి,బేకింగ్ పొడి,సోడా వేసి కాచి చల్లారిన పాలతో కలుపుకోవాలి.
  2. ఇప్పుడు ఇది చపాతీ ముద్దలాగా తయారవుతుంది.మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు కొంచం పిండి ముద్దను తీసుకుని మనకు నచ్చిన ఆకారం లో చేసుకోవాలి.
  4. వీటిని నూనె లో డీపీఫ్రై చేసుకోవాలి.
  5. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నూనెలో నుండి తీసివేయాలి.
  6. ఒక మందం గిన్నీలో పాలు ,పంచదార,యాలుకల పొడి వేసి బాగా మరగనిచ్చి కొంచం తగ్గాక తయారైన బిస్క్యూట్లను వేసుకోవాలి.
  7. వీటిని ఒక మూడు గంటలు నాననివ్వాలి.
  8. తర్వాత సెర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైన టూటి ఫ్రూటి వేస్కోవాలి.
  9. అంతే యంతో రుచికరమైన మిల్క్ బిస్క్యూయిట్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర