హోమ్ / వంటకాలు / చిలకడదుంప బొబ్బట్లు

Photo of Sweet potato bobbatu by Sree Sadhu at BetterButter
746
4
0.0(0)
0

చిలకడదుంప బొబ్బట్లు

Nov-16-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిలకడదుంప బొబ్బట్లు రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది దీనిని ఎక్కువ గణేష్ నవరాత్రులకి చేసుకుంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1 కప్పు
  2. పసుపు 1/8 చెంచా
  3. ఉప్పు చిటికెడు
  4. నూనె 3 చెంచాలు
  5. నెయ్యి కాల్చడానికి సరిపడినంత
  6. చిలకడదుంప 1
  7. బెల్లం 3 చెంచాలు
  8. ఇలాచీ పొడి 1/4 చెంచా
  9. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మైదా ,ఉప్పు ,పసుపు వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో నీళ్లు నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు చిలకడ దుంపని కుక్కర్ లో పెట్టి ఉడికించాలి
  4. అది ఉడికాక దానిని స్మాష్ చేసుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో స్మాష్ చేసిన పేస్ట్ బెల్లం వేసి బాగా దెగ్గర పడనివ్వాలి
  6. అందులో చివరిగా ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకోవాలి
  7. ఇప్పుడు ఆ పిండి తీసుకుని అందులో తయారు చేసిన స్టూఫిన్గ్ పెట్టి చేతితో వత్తుకుని పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర