హోమ్ / వంటకాలు / పుణుగులు

Photo of PUNUGULU by రమ్య వూటుకూరి at BetterButter
733
2
0.0(0)
0

పుణుగులు

Nov-16-2018
రమ్య వూటుకూరి
240 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుణుగులు రెసిపీ గురించి

అమ్మవారికి నైవేద్యం గా పెడతారు స్నాక్ గా కూడా బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మినప్పప్పు 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  4. జీలకర్ర 1 స్పూన్
  5. పచ్చిమిర్చి 3
  6. అల్లం చిన్నముక్క
  7. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. మినప్పప్పు 4 గంటలు నానబెట్టుకోవాలి
  2. కడిగి మెత్తగా కొంచం వాటర్ పోసుకొంటూ రుబ్బుకోవాలి
  3. తర్వాత మినప్పిండి లో ఉప్పు మిర్చి ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర సన్నగా తరిగిన కరివేపాకు ముక్కలు బియ్యంపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి
  4. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న గా రౌండ్ గా పుణుగులు వేసుకోవాలి
  5. బాగా వేయించుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర