హోమ్ / వంటకాలు / పాకమ్ గారెలు

Photo of Paakam gaarelu by Annapurna jinkala at BetterButter
632
3
0.0(0)
2

పాకమ్ గారెలు

Nov-16-2018
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాకమ్ గారెలు రెసిపీ గురించి

మినపప్పు ని 2గంటలు నానబెటి రుబ్బి నూనెలొ‌ వడలు వేసుకోని పక్కన పెటాలి‌ ,పాన్ లొ బెల్లమ్ కరిగించి మిరియాల‌ పొడి వెసి వడలు వేసి సర్వు చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 4

  1. మి‌నపప్పు ఒక కప్
  2. బెల్లం ఒక కప్
  3. మిరియాల పొడి కొంచెమ్
  4. నూనె తగినంత
  5. నీరు 1/2 గ్లాస్

సూచనలు

  1. మినపప్పు ని రెండు గంటలు నానబెట్టాలి
  2. రుబ్బి ~పాన్ లొ డీప్ ఫ్ర్య్ కి నూనె పెట్టి
  3. పిండిని వడల్లా వత్తి నూనె లొ డీప్ ఫ్ర్య్ చెయ్యాలి
  4. పాన్ లొ బెల్లం నీరు వెసి కలిపి కరిగించాలి
  5. మిరియాల పొడి వెసి కలిపి
  6. వడల్ని పాకమ్ లొ వేసి బౌల్ లోకి తీసుకోని సర్వు చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర