హోమ్ / వంటకాలు / పాకం గారెలు (బెల్లం )

Photo of Bellam garelu by Sree Sadhu at BetterButter
840
3
0.0(0)
0

పాకం గారెలు (బెల్లం )

Nov-17-2018
Sree Sadhu
228 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాకం గారెలు (బెల్లం ) రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా తక్కువ తీపితో ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. బెల్లం తురుము 1 కప్
  2. నానబెట్టిన మినపప్పు 2 కప్పులు
  3. బియ్యంపిండి 1/2 కప్
  4. ఉప్పు చిటికెడు
  5. నీళ్లు తగినంత
  6. ఇలాచీ పొడి 1/4 చెంచా
  7. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా నానబెట్టిన మినపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె లో బెల్లం నీళ్లు ఇలాచీ వేసి పాకం చేసుకోవాలి
  3. ఇప్పుడు తయారు చేసిన పిండిలో కొద్దిగా ఉప్పు బియ్యంపిండి వేసుకోవాలి
  4. ఇప్పుడు వాటిని గారెలు ల చేసిన వేడి నూనె లో వేయించాలి
  5. తాయారు అయ్యినవి బెల్లం పాకం లో వేసి కొద్దీ సేపు ఉంచి తీసేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర