హోమ్ / వంటకాలు / తెపాల చెక్కలు( గార్లిక్ తో)

Photo of rice flour crispies with garlic  by Krishnakumari Marupudi at BetterButter
524
2
0.0(0)
0

తెపాల చెక్కలు( గార్లిక్ తో)

Nov-17-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి 3cups
  2. ఉప్పు తగినంత
  3. అల్లంపచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ ( వెల్లుల్లి అదనంగా వేసుకోవాలి) 2 స్పూన్స్
  4. వెన్న 2 స్పూన్స్
  5. కరివేపాకు 2 రెబ్బలు
  6. పచ్చి సేనగపప్పు 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా అల్లంపచ్చిమిర్చి వెల్లుల్లి మిక్సీ వెయ్యాలి వెల్లుల్లి అదనంగా ఉండాలి
  2. ఇలా పేస్ట్ చేసుకోవాలి
  3. బియ్యం పిండి లో వెన్న, ఉప్పు, అల్లంపచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసుకుని
  4. కరివేపాకు, పచ్చిసేనగపప్పు వేసి
  5. వేసి నూనె పోసుకుని, నీళ్లు పోసుకుంటు ముద్దలా చేసుకోవాలి
  6. తెపాల తీసుకుని దాని మీద పల్చటి తడిపిన క్లోత్ వేసి, దాని మీద ఒక ఉండ తీసుకుని పల్చగా వత్తుకోవాలి
  7. ఇలా వతుకున్న దాన్ని కాగిన నూనె లో వేసి డీపీఫ్రై చేయాలి
  8. ఇలా బంగారు రంగు వచ్చాకా తీసి ప్లేట్ లో పెట్టి సర్వ్ చెయ్యాలి
  9. ఇలా సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర