హోమ్ / వంటకాలు / కేరట్ హల్వా

Photo of Carrot halwa by Bharat Kumar at BetterButter
554
2
0.0(0)
0

కేరట్ హల్వా

Nov-17-2018
Bharat Kumar
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కేరట్ హల్వా రెసిపీ గురించి

హీల్తీ స్వీట్ .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కేరట్ 2 కేజీ
  2. షుగర్ 1/4 కేజీ
  3. మిల్క్ 1 లీటర్
  4. యాలకులు 5
  5. నెయ్యి 1/4 కప్
  6. పిస్తా జీడిపప్పు కిస్మిస్ బాదం కలిపి 5 స్పూన్స్

సూచనలు

  1. 2 స్పూన్స్ నెయ్యి వేడి చేసి డ్రై ఫ్రూట్స్ ని దోరగా వేయించి తీసి పెట్టుకోవాలి
  2. అదే బాండీ లో ఇంకో 2 స్పూన్స్ నెయ్యి వేసికేరట్ తురుము 5 మినిట్స్ వేయించాలి
  3. తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసి కేరట్ బాగా ఉడికించాలి
  4. పాలు యిగిరిపోయేలా మూత లేకుండా ఉడకనివ్వాలి
  5. పాలు తరిగి పోయాక షుగర్ వేసుకోవాలి.పాకం వచ్చి జ్యూసీ గా అవుతుంది
  6. గట్టిపడే వరకు ఉంచుకోవాలి
  7. తర్వాత నెయ్యి వేసుకొని 5 మినిట్స్ ఉడకనివ్వాలి
  8. యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ వేసి దించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర