హోమ్ / వంటకాలు / పిస్తా బర్పీ

Photo of Pista burfi by Ganeprameela  at BetterButter
475
7
0.0(0)
0

పిస్తా బర్పీ

Nov-17-2018
Ganeprameela
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పిస్తా బర్పీ రెసిపీ గురించి

పిస్తా బర్పీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పిస్తా 1 కప్
  2. చెక్కర 1 కప్
  3. నీళ్లు 1/4 కప్
  4. ఇలాచీ 1 స్పూన్
  5. నెయ్యి 2 స్పూన్స్

సూచనలు

  1. పిస్తా పొడి లాగ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి
  2. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి చెక్కర, నీళ్లు వేసి లేత తీగ పాకం రాగానే పిస్తా పొడి , ఇలాచీ పొడి , నెయ్యి వేసి, గట్టి పడే వరకు కలిపి
  3. ప్లేట్ కి నెయ్యి రుద్ది పిస్తా పాకం ప్లేట్ లోకి వేసి నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి అంతే పిస్తా బర్పీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర