హోమ్ / వంటకాలు / అలసందుల మసాల గుగ్గిళ్ళు

Photo of Alasandula masaala guggillu by Anitha Rani at BetterButter
797
4
0.0(0)
0

అలసందుల మసాల గుగ్గిళ్ళు

Nov-17-2018
Anitha Rani
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అలసందుల మసాల గుగ్గిళ్ళు రెసిపీ గురించి

అలసందులు నాన బెట్టి ఉడక బెట్టి చేసేవి.వినాయక చవితి కి నివేదన చేసి పంచుతారు.సాయంత్రము చిరు తిండిగా పిల్లలకు పెట్టె పౌష్టికాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అలసందుల 100గ్రా
  2. ఉల్లిపాయ 1 పెద్దది
  3. పచ్చి మిర్చి 4
  4. కరివేపాకు 4రెమ్మలు
  5. పూపుగింజలు..1స్పూ
  6. నూనె..2స్పూన్స్
  7. పసుపు1స్పూన్

సూచనలు

  1. అలసందుల నీటి తో కడిగి 2గంటలు నాన బెట్టాలి.
  2. కుక్కర్ లో 3విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.ఉడిక్టేటప్పుడు పసుపు కొద్దిగా వేయాలి.
  3. ఉడికిన తరువాత నీరు లేకుండా తీసుకోవాలి.
  4. స్టవ్ మీద పాన్ పెట్టె నూనె వేసి అందులో పోపు గింజలు వేగాక,ఉల్లిపాయముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు వేసి 2ని మగ్గనివ్వాలి
  5. చివరగా ఉదకబెట్టిన అలసంద లు,ఉప్పు వేసి కరివేపాకు కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  6. సెర్వింగ్ బౌల్స్ లోకి తీసుకుని,వేడిగా తింటే రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర