హోమ్ / వంటకాలు / నూనె పోలెలు

Photo of Bellam polelu by Dachapalli Swapna at BetterButter
1241
1
0.0(0)
0

నూనె పోలెలు

Nov-17-2018
Dachapalli Swapna
45 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నూనె పోలెలు రెసిపీ గురించి

సంప్రదాయకమైన తీపి వంటకము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • దీపావళి
  • తెలంగాణ
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. బెల్లం 1/2 కిలో
  2. బియ్యం పిండి 300 గ్రాములు
  3. గొదుమ పిండి 150 గ్రాములు
  4. నీరు ఆర కప్పు
  5. నూనె వెయించుకొవాడనికి సరిపడినంత తోసుకొవాలి

సూచనలు

  1. ఒక గిన్నెలో బెల్లం మరియు అర కప్పు నీరు పొసుకొని స్టవ్ పైన పెట్టాలి
  2. నీళ్లు మరిగే సమయంలో ఒక చెంచా నేయ్యి వెయ్యాలి.
  3. పాకం వచ్చిన తరువాత అందులో బియ్యం పిండి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండ కలుపుకోవాలి
  4. ఆ మిశ్రమం చాల్లరిన తరువాత పిండి ముద్దలాగ చేసుకోవాలి
  5. చిన్న చిన్న బిళ్లలుగా చేసుకొని నూనెలొ వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర