హోమ్ / వంటకాలు / జంతికలు

Photo of Jantikalu by Annapurna jinkala at BetterButter
1056
4
0.0(0)
1

జంతికలు

Nov-17-2018
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యం 1 కిలో
  2. మినపప్పు 250 గ్రాములు
  3. ఉప్పు తగినంత
  4. జీలకర్ర 2 స్పూన్ లు
  5. పుట్నాలు ఒక కప్
  6. నువ్వులు‌ ఆప్షనల్
  7. నునె డీప్ ఫ్ర్య్ కి సరిపడా
  8. నీరు తగినన్ని మరిగించాలి
  9. జంతికల గొట్టం

సూచనలు

  1. బియ్యం నానబెట్టి కడిగి ఆరబెటాలి
  2. మినపప్పు ~పుట్నలు వెయ్యించి
  3. బియ్యమ్ లొ కలిపి మర పటించాలి
  4. పిండిని ఒక బౌల్ లోకి తీసుకోని
  5. ఉప్పు జీలకర్ర నువ్వులు
  6. వేడి నూనె వెసి కలిపి వేడి నీరు వెసి బాగా కలిపి 15 నిలు అయ్యాక
  7. స్టవ్ పై పాన్ లొ నూనె వెసి మరిగించి
  8. జంతికల గొటమ్ లో పిండి వేసి నూనెలో
  9. రౌండ్ గా చుట్టు తిప్పుకొని రెండు వైపులా కాల్చుకొవాలి
  10. యిలా వస్తాయి జంతికలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర