జీరా వడలు | Jeera vada Recipe in Telugu

ద్వారా swetha vijayagiri  |  18th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Jeera vada by swetha vijayagiri at BetterButter
జీరా వడలుby swetha vijayagiri
  • తయారీకి సమయం

    4

    గంటలు
  • వండటానికి సమయం

    35

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

జీరా వడలు వంటకం

జీరా వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jeera vada Recipe in Telugu )

  • మినప్పప్పు: 1 కప్
  • ఉల్లిపాయలు: 1 పెద్దది
  • మిర్చి: 4
  • జీలకర్ర: 2 స్పూన్స్
  • జీరా పౌడర్: 1/2 స్పూన్
  • ఉప్పు: తగినంత
  • ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడా
  • బేకింగ్ సోడా: 1/2 స్పూన్
  • అల్లం: చిన్న ముక్క

జీరా వడలు | How to make Jeera vada Recipe in Telugu

  1. ముందుగా మినప్పప్పు ని 3 గంటలు నాన బెట్టుకోవాలి
  2. తడి లేకుండా చూసుకొని మిక్సీ లో వేసి కాస్త గట్టిగా రుబ్బుకోవాలి
  3. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, మిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి
  4. ఈ పిండిలో ఉప్పు,సోడా,జీలకర్ర, జీలకర పొడి,అల్లం ముక్కలు అన్ని వేసి కలుపుకోవాలి
  5. కడాయి పెట్టి డీప్ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వడలు వేసుకొని గోల్డ్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి
  6. అంతే క్రిస్పీ జీరా వడలు రెడి

నా చిట్కా:

జీలకర్ర పొడి చెయ్యకుండా నేరుగా ఎక్కువ వేస్తే తినేటప్పుడు టేస్ట్ ఎక్కువగా తెలిస్తుంది

Reviews for Jeera vada Recipe in Telugu (0)