హోమ్ / వంటకాలు / జీరా వడలు

Photo of Jeera vada by Swetha Vijayagiri at BetterButter
73
3
0.0(0)
0

జీరా వడలు

Nov-18-2018
Swetha Vijayagiri
240 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీరా వడలు రెసిపీ గురించి

ఇది చాలా రుచికరమైన వంటకం పండగలకి చేసుకునే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • నవరాత్రులు
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. మినప్పప్పు: 1 కప్
  2. ఉల్లిపాయలు: 1 పెద్దది
  3. మిర్చి: 4
  4. జీలకర్ర: 2 స్పూన్స్
  5. జీరా పౌడర్: 1/2 స్పూన్
  6. ఉప్పు: తగినంత
  7. ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడా
  8. బేకింగ్ సోడా: 1/2 స్పూన్
  9. అల్లం: చిన్న ముక్క

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు ని 3 గంటలు నాన బెట్టుకోవాలి
  2. తడి లేకుండా చూసుకొని మిక్సీ లో వేసి కాస్త గట్టిగా రుబ్బుకోవాలి
  3. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, మిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి
  4. ఈ పిండిలో ఉప్పు,సోడా,జీలకర్ర, జీలకర పొడి,అల్లం ముక్కలు అన్ని వేసి కలుపుకోవాలి
  5. కడాయి పెట్టి డీప్ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వడలు వేసుకొని గోల్డ్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి
  6. అంతే క్రిస్పీ జీరా వడలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర