హోమ్ / వంటకాలు / ఆపిల్ షీరా

Photo of Apple sheera by Pasumarthi Poojitha at BetterButter
293
5
0.0(0)
0

ఆపిల్ షీరా

Nov-18-2018
Pasumarthi Poojitha
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆపిల్ షీరా రెసిపీ గురించి

ఈజీ మరియు టేస్టీ రెసిపీ పిల్లలకు బాగా నచ్చుతుంది .

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • దీపావళి
 • ఆంధ్రప్రదేశ్
 • ఉడికించాలి
 • సైడ్ డిషెస్
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

 1. ఆపిల్ 2
 2. పంచదార 1కప్
 3. సూజి రవ్వ 1 స్మాల్ కప్
 4. యాలుకల పొడి చిటికెడు
 5. జీడిపప్పు కొన్ని
 6. కిస్ మిస్ 2 టేబుల్ స్పూన్
 7. ఫుడ్ కలర్
 8. నెయ్యి

సూచనలు

 1. ముందుగా ఆపిల్ ని చెక్కు తీసి శుభ్రo గా కడిగి పెట్టుకోవాలి.
 2. ఆ తర్వాత ఆపిల్ ని తీసుకొని కొంచం మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి వాటిని మిక్సీ లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి
 3. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అది మంచిగా కాగిన తర్వాత జీడిపప్పు, కిస్ మిస్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి.
 4. అదే బాండీ లో బొంబాయి రవ్వ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి . అందులో నే సరిపడా వాటర్ పోసి మెత్తగా ఉడికే వరకు ఉంచుకుని ,అందులో షుగర్ ,యాలుకల పొడి వేసి కలుపుకోవాలి.
 5. 5 మినిట్స్ ఆగితే ఉడుకుతుంది, ఆ తర్వాత నట్స్ వేసుకుని కలుపుకుంటే రెడి. అంతే సూజి ఆపిల్ షీరా రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర