హోమ్ / వంటకాలు / బియ్యం పిండి చక్కలు

Photo of Rice flour crispies  by Pasumarthi Poojitha at BetterButter
62
8
0.0(0)
0

బియ్యం పిండి చక్కలు

Nov-18-2018
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి చక్కలు రెసిపీ గురించి

బియ్యం పిండి చెక్కలు స్నాక్స్ కి మంచి ఐటమ్ ..చాలా బాగుణయే

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం పిండి ఒక కప్
  2. కరివేపాకు తిరిగింది 1 టేబుల్ స్పూన్
  3. పచ్చిమిర్చి తిరిగింది 1 టేబుల్ స్పూన్
  4. జీరా 1 టేబుల్ స్పూన్
  5. సాల్ట్ రుచికి సరిపడా
  6. వాటర్ సరిపడా
  7. ఆయిల్ ఫ్రై కి సరిపడా
  8. కొత్తిమీర కొంచం
  9. ఉల్లిపాయలు సగం ముక్క సన్నగా తరుకోవాలి.

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం పిండి వేసుకోవాలి అందులోనే సాల్ట్,మిర్చి,కరివేపాకు, కొత్తిమీర, జీరా, ఉల్లిపాయలు,అన్ని వేసి చక్కగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు ఆ పిండి లో వాటరు పోసుకొని చక్కగా ముద్దలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి పిండి కి .
  3. ఇప్పుడు అప్పచిలు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి నూనె పెట్టి కాగిన తర్వాత ఇలా అప్పచి ల చేసుకొని నూనె వేయాలి.
  4. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయేంచాలి అంతే బియ్యం పిండి అప్పచిలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర