హోమ్ / వంటకాలు / Dry fruits sweet samosa

Photo of Dry fruits sweet samosa by Kavitha Perumareddy at BetterButter
877
13
0.0(1)
0

Dry fruits sweet samosa

Nov-18-2018
Kavitha Perumareddy
25 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా పిండి 250 గ్రామ్స్
  2. నెయ్యి 3 స్పూన్స్
  3. సోడాపోడి పావుస్పూన్
  4. చెక్కర 350 గ్రామ్స్ పాకంకు
  5. నూనె డీప్ ఫ్రై కు సరిపడా
  6. లోపల స్టఫింగ్ కోసం కావలసినవి.
  7. జీడిపప్పు 10 గ్రామ్స్
  8. ఎండుద్రాక్ష 10 గ్రామ్స్
  9. బాదం 10 గ్రామ్స్
  10. పిస్తా పప్పులు 10 గ్రామ్స్
  11. కొబ్బరితురుము 3 స్పూన్స్
  12. ఎండు ఖార్జురం 4
  13. చెక్కర 5 స్పూన్స్
  14. యాలకులు 4

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి,సోడాపోడి,నేయి వేసి కలపాలి.తరువాత తగినన్ని నీళ్లువేసి చెప్పాతి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. తరువాత డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్షిలో వేసి బరకగా పొడి చేసుకోవాలి.చెక్కర కూడా వేసి ఒకసారి కలిసేలా తిప్పాలి.
  3. తరువాత నానిన పిండిని ఒక సారి బాగా మర్దనా చేసుకొని చిన్న ముద్దాలుగా చేసుకోవాలి.
  4. తరువాత చిన్న పూరీల వత్తుకోవాలి .తరువాత కట్టర్ తో పిక్ లో లాగా కట్ చేసుకోవాలి.సగమే కట్ చేసుకోవాలి.
  5. తరువాత సగానికి మడత పెట్టాలి.
  6. తరువాత మళ్ళీ ఇలా పిక్ లో లా మడత బెట్టాలి.పైన చివర్లు విడిపోకుండా తడి చేసి అతికించాలి.
  7. అప్పుడు పొట్లంలా అవుతుంది.దానిలో డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకోవాలి.
  8. తరువాత అతికించుకోవాలి.
  9. ఇలా అన్నీ చేసుకోవాలి .
  10. ఈలోపు పోయిమీద ఒక గిన్నె పెట్టి చెక్కర వేసి సగం గ్లాస్ నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి.లేతగా ఉండాలి పాకం.తరువాత స్పున్ నిమ్మరసం కలిపి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి.
  11. తరువాత పోయిమీద బాండిపెట్టి తగినంత నూనె వేసి సమోసలు వేసి గోల్డ్ కలర్ లో వేయించుకోవాలి. మంట మీడియంలో ఉండాలి.అన్నివైపులా తిప్పుతూ సమానంగా వేయించుకోవాలి.
  12. తరువాత తీసి పాకంలో వేసుకోవాలి.
  13. తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి .అప్పుడు ఎక్కువ ఉన్న పాకం కారిపోతుంది.
  14. అంతే ఇంకా వేడి వేడి గా అతిథులకు అందివ్వడమే

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Annapurna jinkala
Nov-19-2018
Annapurna jinkala   Nov-19-2018

Yumyyyy superb Akka

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర