హోమ్ / వంటకాలు / బట్టర్ పప్పు చెక్కలు

Photo of Butter chekkalu by Sree Sadhu at BetterButter
352
5
0.0(0)
0

బట్టర్ పప్పు చెక్కలు

Nov-19-2018
Sree Sadhu
93 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బట్టర్ పప్పు చెక్కలు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది చాలా క్రిస్ప్య్ గ ఉంటుంది పిల్లలు స్నాక్స్ గ చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యంపిండి 500 గ్రాములు
  2. బట్టర్ 150 గ్రామ్స్
  3. నీళ్లు 1 కప్
  4. ఉప్పు 1 1/2 చెంచా
  5. కారం 1 చెంచా
  6. నానబెట్టిన సెనగపప్పు 1/4 కప్
  7. పల్లీలు 1/4 కప్
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. నువ్వులు 1/4 కప్
  10. నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా సెనగపప్పుని 1 సేపు నానబెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి
  3. అందులో బియ్యంపిండి వేసుకోవాలి
  4. అందులో తగినంత ఉప్పు, కారం, బట్టర్ వేసి బాగా కలుపుకోవాలి
  5. అందులో నానబెట్టిన సెనగపప్పు వేసుకోవాలి
  6. అందులోనే పల్లీలు కూడా వేసుకోవాలి దానిని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి
  7. ఇప్పుడు అందులో కరివేపాకు ,నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి
  8. అందులో ఇప్పుడు తగినని నీళ్లు పోసుకుని గట్టిగ కలుపుకోవాలి
  9. అందులో జీలకర్ర కూడా వేసుకోవాలి
  10. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి
  11. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
  12. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ మీద నూనె రాసి దాని మీద ఉండ పెట్టి ప్రెస్ చేసుకోవాలి
  13. దానిని తీసి మెల్లగా నూనె లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర