హోమ్ / వంటకాలు / అన్నవరం ప్రసాదం

Photo of Wheat ravva sheera  by Sree Sadhu at BetterButter
456
4
0.0(0)
0

అన్నవరం ప్రసాదం

Nov-19-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అన్నవరం ప్రసాదం రెసిపీ గురించి

ఇది దేవుడికి నైవేద్యం గ పెట్టచ్చు మరియు దీనిని పండగల అప్పుడు చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ రవ్వ 1 కప్
  2. బెల్లం 1/2 కప్
  3. పాలు 2 కప్పులు
  4. ఇలాచీ పొడి 1 చెంచా
  5. నెయ్యి 1/4 కప్
  6. కాజు 6-9
  7. బాదాం 6-9

సూచనలు

  1. ముందుగా ఒక మూకుడు తీసుకోవాలి
  2. అందులో నెయ్యి వేసి అందులోనే కాజు, బాదాం వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. అందులోనే ఎర్ర నూక వేసి ఎర్రగా వేయించాలి
  4. అది వేగిన తరువాత అందులో పాలు పోసి ఉడికించాలి
  5. అది ఉడికిన తరువాత అందులో తురిమిన బెల్లం, ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకోవాలి
  6. దానిని మరో ఐదు నిమిషాలు ఉడికించాలి
  7. అందులో నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి
  8. అందులో వేయించిన కాజు, బాదాం వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర