హోమ్ / వంటకాలు / వెజిటబుల్ రైస్

Photo of Vegetable Rice by Sudha Badam at BetterButter
2129
5
0.0(0)
0

వెజిటబుల్ రైస్

Nov-19-2018
Sudha Badam
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ రైస్ రెసిపీ గురించి

అన్ని రకాల కాయగూర ముక్కలతో ఒక healthy రైస్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఉత్తర భారతీయ
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బాస్మతి రైస్ 300 గ్రాములు
  2. ఏలకులు 3
  3. లవంగాలు 5
  4. దాల్చిన చెక్క 1/2 అంగుళం ముక్క
  5. బిర్యానీ ఆకు
  6. షాజీరా 1/2 స్పూను
  7. నూనె 5 స్పూన్లు
  8. నెయ్యి 1 స్పూను
  9. ఉల్లిపాయ 1
  10. క్యారెట్ 1
  11. బంగాళదుంప 1
  12. గ్రీన్ పీస్ గుప్పెడు
  13. కాలీఫ్లవర్ 1/2 కప్పు
  14. క్యాప్సికమ్ 1
  15. పచ్చిమిర్చి 3
  16. కొత్తిమీర కొద్దిగా
  17. ఉల్లి కాడలు 1/2 కప్పు
  18. ఉప్పు తగినంత
  19. నిమ్మకాయ 1/2 చెక్క

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో రెండు స్పూన్లు నూనె,ఒక స్పూను నెయ్యి వేసి వేడెక్కాక మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసి వేగనిచ్చి కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేసి ఒక్కసారి వేపాలి.
  2. తరువాత ఉప్పు, నీళ్లు వేసి పొడిపొడిగా అన్నం రెడి చేసుకోవాలి.
  3. కాయగూరలన్ని ఒకే సైజ్ ముక్కలులాగా కట్ చేసుకోవాలి.
  4. పాన్ లో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనిచ్చి కాయగూర ముక్కల్ని ఒక దాని తరువాత ఒకటి వేసి, కొద్దిగా ఉప్పు జల్లి మగ్గనివ్వాలి.
  5. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని ఇందులో వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
  6. అరచెక్క నిమ్మకాయ పిండుకుని, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే వెజిటబుల్ రైస్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర