హోమ్ / వంటకాలు / పనీర్ బూరెలు

Photo of Paneer jaggery fritters by Sree Vaishnavi at BetterButter
0
5
0(0)
0

పనీర్ బూరెలు

Nov-19-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ బూరెలు రెసిపీ గురించి

ఇది కొంచెం కొత్తగా ఉంటుంది మరియు చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పనీర్ తురుము 1 కప్
  2. ఇలాచీ పొడి 1/2 చెంచా
  3. పంచదార పొడి 3 చెంచాలు
  4. పాల పొడి 5 చెంచాలు
  5. బ్రెడ్ 2
  6. మైదా 1 కప్
  7. బియ్యంపిండి 1/2 కప్
  8. ఉప్పు చిటికెడు
  9. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా పనీర్ తురుముని ఒక గిన్నె లోకి తీసుకోవాలి
  2. అందులో పాల పొడి ,ఇలాచీ, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో బ్రెడ్ వేసుకుని బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
  5. ఇప్పుడు ఒక గిన్నె లో మైదా ,బియ్యంపిండి, ఉప్పు ,నీళ్లు వేసి లూస్ గ కలుపుకోవాలి
  6. దానిని పిండిలో ముంచి నూనె లో వేసి వేయించాలి
  7. అది గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చే వరకు ఉంచి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర