హోమ్ / వంటకాలు / రవ్వ కేసరి

Photo of Ravva Kesari by Prathyusha Mallikarjun at BetterButter
590
3
0.0(0)
0

రవ్వ కేసరి

Nov-19-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ కేసరి రెసిపీ గురించి

ఈ వంటని దేవునికి నైవేద్యంగా పెడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 5

  1. బొంబాయి రవ్వ 2 కప్పులు
  2. పంచదార 2 కప్పులు
  3. నీళ్లు 4 కప్పులు
  4. నెయ్యి 1/2 కప్పు
  5. డ్రై ఫ్రూట్స్
  6. ఫుడ్ కలర్

సూచనలు

  1. ముందుగా ఒక బాండీలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి.
  2. డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టి అందులో రవ్వ వేయించాలి.
  3. ఒక గిన్నలో నీళ్లు, పంచదార, నెయ్యి వేసి మరగనివాలి .
  4. అందులో రవ్వ,ఫుడ్ కలర్ వేసి ఉడకనివాలి.
  5. తర్వాత నెయ్యి కొంచం,డ్రై ఫ్రూయిట్స్ వేయి కలపాలి రవ్వ కేసరి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర