హోమ్ / వంటకాలు / అలసంద గారెలు

Photo of black eyed beans vada  by Prathyusha Mallikarjun at BetterButter
1027
4
0.0(0)
0

అలసంద గారెలు

Nov-19-2018
Prathyusha Mallikarjun
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అలసంద గారెలు రెసిపీ గురించి

ఈ వంటని దేవునికి ప్రసాదంగా పెడతారు.

రెసిపీ ట్యాగ్

  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 7

  1. అలసందలు 2 కప్పులు
  2. నీళ్లు సరిపడా
  3. ఉప్పు సరిపడా
  4. ఉల్లిపాయ ముక్కలు సరిపడా
  5. పచ్చిమిర్చి సరిపడా
  6. అల్లం కొద్దిగా
  7. జీలకర్ర
  8. కరివేపాకు
  9. కొత్తిమీర
  10. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా అలసందలను 3 గంటల ముందు నానబెట్టాలి.
  2. నానబెట్టిన అలసందలు ను గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
  3. అందులో ఉప్పు, అల్లం ముక్కలు,ఉల్లి,మిర్చి ముక్కలు జీలకర్ర కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి.
  4. వాటిని కలుపుకోవాలి.
  5. వాటిని గారెలు ల కవర్ మీద వతుకోవాలి.
  6. నూనె లో ఫ్రై చేయాలి.
  7. గారెలు రెడి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర