హోమ్ / వంటకాలు / కాబులి సేనగ గుగ్గిలు

Photo of Seasoned Kabuki Chana by Prathyusha Mallikarjun at BetterButter
95
4
0.0(0)
0

కాబులి సేనగ గుగ్గిలు

Nov-19-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాబులి సేనగ గుగ్గిలు రెసిపీ గురించి

ఈ వంటని దేవునికి ప్రసాదంగా పెడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 5

  1. సేనగలు 2 కప్పులు
  2. నీళ్లు సరిపడా
  3. ఉప్పు సరిపడా
  4. ఉల్లిపాయ ముక్కలు
  5. పచ్చిమిర్చి
  6. వెల్లులి ముక్కలు
  7. తాలింపు గింజలు
  8. నూనె 1/4 కప్పు
  9. కరివేపాకు
  10. ఎండు మిర్చి 2

సూచనలు

  1. ముందుగా సేనగలను 5 గంటలు నానబెట్టాలి.
  2. వాటిని ఉప్పు వేసి ఉడికించాలి.
  3. ఒక బాండీలో నూనె వేసి ఎండు మిర్చి, తాలింపు గింజలు,కరివేపాకు, వేగాక ఉల్లిపాయ, మిర్చి,వెల్లులి ముక్కలు వేసి వేయించాలి.
  4. అందులో వుడుకిన సేనగలు వేసి వేయించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర