హోమ్ / వంటకాలు / గులాబీ జమున్లు

Photo of Gulabjamuns by Shobha.. Vrudhulla at BetterButter
311
3
0.0(0)
0

గులాబీ జమున్లు

Nov-19-2018
Shobha.. Vrudhulla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గులాబీ జమున్లు రెసిపీ గురించి

ఈ స్వీట్ నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు.ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 7

  1. గులాబీ జామూన్ పొడి కప్పుడు
  2. పంచదార కప్పున్నర
  3. యాలుకల పొడి చంచాడు
  4. చిటికెడు పచ్చ కర్పూరం
  5. కేసరి చిటికెడు
  6. నూనె 2 కప్పులు

సూచనలు

  1. ముందుగా గులాబ్ జామున్ పొడిలో గోరు వెచ్చని పాలు పోసి మెల్లిగా కలపాలి
  2. మెత్తని పిండిలా కలిపి తడిగుడ్డ కప్పి 10 నిమిషాల వరకు ఉంచాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెపెట్టి పంచదార వేసి 2 కప్పులు నీళ్లు పోయాలి
  4. అది మరుగుతున్నప్పుడు పచ్చ కర్పూరము, యాలుకల పొడి, కేసరివేసి పాకం వచ్చేదాకా మరగ నివ్వాలి
  5. పాకం వచ్చేక స్టవ్ ఆర్పీ స్టవ్ మీదనే ఉంచండి వేడిగా ఉంటుంది పాకం
  6. ఇప్పుడు మొరాకో స్టవ్ మీద మూకుడు పెట్టి దానిలో నూనె వేసి సిం లొనే ఉంచి నూనెని వేడెక్కనివ్వాలి
  7. ఈలోపు పిండి ముద్దని చిన్న ఉండలుగా చేసుకోవాలి
  8. నూనె వేడెక్కిన తరువాత యి ఉండాలని వేసి మెల్లగా వేగనివ్వాలి
  9. పెద్ద మంటలో వేగితే లోపల పచ్చిగా వుండి బయట మాడిపోతాయి కాబట్టి సింలో ఉంచి మెల్లగా వేయించాలి
  10. వేగిన తరువాత వాటిని తీసి పాకంలో డైరెక్టుగా వేసుకోవాలి
  11. అప్పుడే ఆ వేడికి పాకం పీల్చి చక్కగా పొంగుతాయి
  12. అన్ని పాకంలో వేశక 20 నిమిషాలు వరకు ఉంచి చక్కగా తినొచ్చు
  13. అంతే ఎంతో రుచికరమయిన గులాబీ జమున్స్ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర