హోమ్ / వంటకాలు / అరటికాయ బజ్జి

Photo of Plantain bajji by Sree Sadhu at BetterButter
84
4
0.0(0)
0

అరటికాయ బజ్జి

Nov-20-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ బజ్జి రెసిపీ గురించి

ఇది స్నాక్స్ గ చాల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. 1 అరటికాయ
  2. 1/8 చెంచా కారం
  3. ఉప్పు తగినంత
  4. 1/8 చెంచా వాము
  5. చిటికెడు బేకింగ్ సోడా
  6. 1 కప్ సెనగపిండి
  7. 1/4 కప్ బియ్యంపిండి
  8. నీళ్లు తగినంత
  9. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ లో సెనగపిండి, బియ్యంపిండి, వాము, ఉప్పు ,సోడా ,కారం వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో తగినంత నీళ్లు పోసి బజ్జి పిండిలా చేసుకోవాలి
  3. ఇప్పుడు అరటికాయ పీల్ చేసి తరిగి నీళ్లలో వేసుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  5. ఇప్పుడు అరిటికాయని పిండిలో ముంచి నూనె లో వేసి వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర