హోమ్ / వంటకాలు / పూర్ణాలు

Photo of PURNALU by Prathyusha Mallikarjun at BetterButter
552
2
0.0(0)
0

పూర్ణాలు

Nov-20-2018
Prathyusha Mallikarjun
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూర్ణాలు రెసిపీ గురించి

ఈ వంటని పండుగలకు ఎక్కువగా చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 7

  1. పచ్చ శనగపప్పు 1 కప్పు
  2. నీళ్లు సరిపడా
  3. మైదా పిండి 4 స్పూన్ల్
  4. బియ్యపిండి 2 స్పూన్ల్
  5. ఉప్పు సరిపడా
  6. బెల్లం 1 కప్పు
  7. యాలుకలు పొడి
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. 10 నిమిషాలు నానబెట్టిన పప్పును ఒక కుక్కర్ లో సరిపడా నీళ్లు పోసి ఉడకనివాలి.
  2. ఉడికిన పప్పులో నీరు వంచి అందులో1 కప్పు బెల్లం వేసి మిక్సీ పట్టాలి.
  3. ఆ మిశ్రమం లో యాలుకలు పొడి వేసి కలిపి ఉండలుగా చేసుకోవాలి.
  4. వేరొక గిన్నెలో మైదా ,బియ్య పిండి ,ఉప్పు,నీరు పోసి జావగా కలుపుకోవాలి.
  5. ఆ ఉండాలను పైన మిశ్రమం లో ముంచి డీప్ ఫ్రై చేసుకోవి.
  6. రెడ్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
  7. పూర్ణాలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర