హోమ్ / వంటకాలు / సున్నుండలు

Photo of urad dal laddoo  by Prathyusha Mallikarjun at BetterButter
548
2
0.0(0)
0

సున్నుండలు

Nov-20-2018
Prathyusha Mallikarjun
20 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సున్నుండలు రెసిపీ గురించి

ఈ వంట ఆరోగ్యానికి చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. మినపప్పు 2 కప్పులు
  2. బెల్లం 1 కప్పు
  3. నెయ్యి 1 కప్పు

సూచనలు

  1. మినపప్పు ను దోరగా వేయించాలి.
  2. చలరాక పప్పు మిక్సీ పట్టాలి.
  3. అందులో నలగొట్టి న బెల్లం వేసి మళ్లి మెత్తగా మిక్సీ పట్టాలి.
  4. అందులో కొంచెం కొంచెం వేడి చేసిన నెయ్యి వేసి కలుపుతూ ఉండలు కట్టుకోవాలి.
  5. సున్నుండలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర