హోమ్ / వంటకాలు / వేరుశనగ పప్పుల బర్ఫీ/పల్లిబర్ఫీ

Photo of peanut  burfi by Anitha Rani at BetterButter
0
4
0(0)
0

వేరుశనగ పప్పుల బర్ఫీ/పల్లిబర్ఫీ

Nov-20-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వేరుశనగ పప్పుల బర్ఫీ/పల్లిబర్ఫీ రెసిపీ గురించి

వేరుశనగ పప్పులు,బెల్లము కలిపి చేసిన తీపి పదార్థము.రోజు ఒకటి తింటే రక్తహీనత తగ్గుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. వేరుశనగ పప్పులు..250గ్రా
  2. బెల్లము200గ్రా
  3. నెయ్యి2స్పూన్స్
  4. నీరు తగినంత

సూచనలు

  1. పప్పులు చిన్న మంట మీద వేపుకోవాలి.
  2. స్టవ్ పైన పాన్ పెట్టి అందులో వడకట్టి న బెల్లము వేసి పాకము వచ్చే వరకు కలియ బెట్టాలి.
  3. ఒక చిన్న ప్లేట్ లో కొద్దిగా నీటి లో పాకము వేసి ఉండ వచ్చింది చూసుకోవాలి.
  4. ఇలాగ వచ్చిన తరువాత మిక్సీ కి వేసి పెట్టుకున్న పల్లి పొడిని పాకము లో వేసి కలపాలి.
  5. 5ని కలిపిన తరువాత మిశ్రమము దగ్గరకు వస్తుంది.
  6. ఇలా దగ్గరకు వచ్చాక 1స్పూన్ నెయ్యి వేసి ,స్వీట్ ప్లేట్ కు నెయ్యి రాసుకొని అందులో పోయాలి.
  7. చల్లారిన తరువాత మనకు నచ్చిన షేప్ లో చాకు తో కట్ చీసుకోవాలి.
  8. రుచికరమైన పల్లి బర్ఫీ తయారు.నోటిలో వేసుకుంటే కరిగిపోయే రుచికరమైన బర్ఫీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర