హోమ్ / వంటకాలు / ఉల్లికాడల పకోడీ

Photo of Hara Pyaz Pakodi by Sudha Badam at BetterButter
105
9
0.0(0)
0

ఉల్లికాడల పకోడీ

Nov-20-2018
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లికాడల పకోడీ రెసిపీ గురించి

ఉల్లికాడలతో చాలా ఈసీ గా చేసుకునే ఒక స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. ఉల్లికాడ ముక్కలు 1 కప్పు
  2. సేనగపిండి 1 కప్పు
  3. బియ్యంపిండి 1/2 కప్పు
  4. ఉప్పు తగినంత
  5. కారం 2 స్పూన్లు
  6. పసుపు
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడ

సూచనలు

  1. ముందుగా ఉల్లికాడల ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. వాటిమీద సేనగ పిండి, బియ్యంపిండి, ఉప్పు, పసుపు,కారం వేసుకోవాలి.
  3. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడీ పిండి లా కలుపుకోవాలి
  4. స్టవ్ మీద పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా నూనెని పెట్టి బాగా మరిగాక పకోడీ లాగా వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర