హోమ్ / వంటకాలు / స్వీట్ హల్వా పూరి

Photo of Sweet halwa poori by Tejaswi Yalamanchi at BetterButter
746
4
0.0(0)
0

స్వీట్ హల్వా పూరి

Nov-20-2018
Tejaswi Yalamanchi
45 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ హల్వా పూరి రెసిపీ గురించి

రుచికరమైన తీపి వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 కప్
  2. ఉప్మా రవ్వ 1 కప్
  3. పంచదార 5 టేబుల్ స్పూన్లు
  4. ఉప్పు 1/4 టీస్పూన్
  5. నీరు 2 కప్పులు
  6. ఏలకులు పొడి 1/4 టీస్పూన్
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  8. నెయ్యి 3 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ఒక గిన్నెలో మైదా ఉప్పు కలిపి,నీరు పోసుకుంటూ చపాతి ముద్దాల చేసుకొని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టండి.
  2. పోయి మీద బాండి పెట్టీ 1 చెంచా నెయ్యి వేసి ఉప్మా రవ్వ నీ వేయించండి.ఒక గిన్నె లో తిస్కోండి.
  3. దానిలో పంచదార కలపండి.
  4. పోయి మీద బాండి పెట్టీ నీళ్ళు పోసుకొని,దానిలో 1 చెంచా నెయ్యి, ఏలకులు పొడి వేసి మరగనివండి.
  5. ఇప్పుడు దానిలో రవ్వ మిశ్రమాన్ని కలిపి నీరు ఇంకే దాకా ఉంచండి.చివరగా ఒక చెంచా నెయ్యి కలిపి ఒక్క గిన్నెలో తీస్కొని చల్లారనివ్వాలి.
  6. ఇప్పుడు మైదా మిశ్రమంలో ఒక ముద్ద తిస్కొంది.చేతులకి నూనె రాసుకొని ముద్దని ఒక చేతిలో ఇంకో చేతితో పలుచగా చేస్కోండి.
  7. ఇప్పుడు రవ్వ మిశ్రమాన్ని ఒక ముద్ద తీస్కొని మైదా లో పెట్టీ గుండ్రంగా ఉండలుగా చేస్కోండి.
  8. దానిని మళ్లీ చేతిలో పలుచగా వొత్తుకుండి.
  9. బాండీ లో నూనె కసి దానిలో ఇవి వేయించుకొండి.
  10. అంతే స్వీట్ హల్వా పూరి తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర