హోమ్ / వంటకాలు / ఎగ్ లెస్ చాక్లెట్ కేక్

Photo of Egg less chocolate cake by Pamidi Reshmitha at BetterButter
822
4
0.0(0)
0

ఎగ్ లెస్ చాక్లెట్ కేక్

Nov-20-2018
Pamidi Reshmitha
20 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ లెస్ చాక్లెట్ కేక్ రెసిపీ గురించి

ఇది ఎగ్ లేకుండా చేసే చాక్లెట్ కేక్ దినిలో ఏ డాల్డా వేయము ఓవెన్ లేకపొయనా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా రెండు గ్లాసులు
  2. పంచదార ఒక గ్లాస్
  3. పాలు పావు లీటర్
  4. వెన్నపూస నాలుగు చెంచాలు
  5. బేకింగ్ షోడా ఒక చెంచా
  6. తినేషోడా ఒక చెంచా
  7. వెనిగర్ నాలుగు చెంచాలు
  8. కోకో ఫౌడర్ రెండు చెంచాలు
  9. జీడిపప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒకగిన్నె తీసుకోవాలి. పంచదార పొడి చేసుకవాలి. గిన్నెలో పొడి పదార్థాలు అంటే మైదా , పంచదార పోడి , తినేషోడా , బేకింగ్ షోడా, కోకో ఫౌడర్ వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టాలి. వేరే గిన్నెలో పాలు గోరువెచ్చగా చేసి దానిలో వేన్నపూస వేసి కలపాలి. తరువాత పాలని మైదా పంచదార మిశ్రమంలో వేసి బాగా అంతా కలిసేలాగా ఉండలేకుండా కలపాలి
  2. తరువాత కేక్ గిన్నె తీసుకుని దాని లోన వేన్నపూస రాసి పోడి మైదా చల్లుకోని దానిలో ఈ కేక్ మిశ్రామాన్ని వేయాలి తరువాత దానిపై జీడిపప్పు వేసుకోవాలి
  3. కేక్ గిన్నెకు కింద చిన్న గిన్నె ఉంటుంది దానిలో ఉప్పు పోసుకోవాలి
  4. దానిని పోయ్యమీద పెట్టి దానిపై కేక్ మిశ్రమం గిన్నె పెట్టాలి
  5. తరువాత దానిని ఇరవై నుండి ముప్పై నిమషాలు ఉంచాలి కేక్ వేగితే మంచి వాసన వస్తుంది అట్లకాడ గుచ్ఛితే అంటుకోకుండా ఉంటే కేక్ వేగనట్లు
  6. అంతే కేక్ రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర