హోమ్ / వంటకాలు / భక్ష్యాలు/ఒలిగలు/బొబ్బట్లు

Photo of Pooran poli  by Anitha Rani at BetterButter
632
3
0.0(0)
0

భక్ష్యాలు/ఒలిగలు/బొబ్బట్లు

Nov-20-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

భక్ష్యాలు/ఒలిగలు/బొబ్బట్లు రెసిపీ గురించి

భక్యాలు ఉగాది, దసరా,వినాయక చవితి పండుగలకు,శుభ కార్యాలకు ఎక్కువ గా చేస్తారు.వేడి నెయ్యి వేసుకుని తింటారు.కొందరు పాలు వేసుకొని తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 10

  1. శనగపప్పు 1కప్
  2. బెల్లము 3/4కప్
  3. పెనిరవ్వ 150గ్రా
  4. మైదా 50గ్రా
  5. నూనె సరిపడా
  6. చిటికెడు ఉప్పు
  7. ఎండు కొబ్బరిపొడి 1చెంచా
  8. ఏలకులపొడి 1/2చెంచా
  9. నెయ్యి 2స్పూన్స్

సూచనలు

  1. పెనిరవ్వ,మైదా,కొద్దిగా నూనె,ఉప్పు వేసి బాగా కలిపి 1గంట నానబెట్టుకోవాలి.
  2. కుక్కర్ లో శనగపప్పు కడిగి 1కి 2 నీరు పోసి పలుకుగా ఉడికించుకోవాలి.(2విజిల్స్)
  3. శనగపప్పు వడ పోసి దానిలో బెల్లము వేసి కలిపి స్టవ్ మీద నీరు పోయేంత వరకు ఉడికించాలి.
  4. చల్లారిన తరువాత ముశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి.
  5. దానిలో ఎందుకొబ్బరి పొడి,ఏలకులపొడి ,కొద్దిగా నెయ్యి కలిపి ఉండలు చేసి పెట్టుకోవాలి.(నిమ్మకాయంత)
  6. పిండిని పూరి లాగా రుద్దుకొని మధ్యలో పూర్ణము ఉండను పెట్టి అన్ని వైపులా మూసేలా చూడాలి.
  7. ఓలిగ పేపర్ పైన నూనె పూసి ఉండను పెట్టి చపాతీ కర్ర తో మెల్లిగా రుద్దుకోవాలి.
  8. స్టవ్ పైన పెనము పెట్టి కొద్దిగా నూనె పూసి రుద్దుకున్న భక్ష్యము పేపర్ తో సహా వేసి పేపర్ తీసి రెండు వైపులా నూనె వేసి కాల్చుకోవాలి.
  9. నెయ్యి వేసుకొని వేడి భక్ష్యాలు తింటే రుచిగా ఉంటాయి.
  10. పలుచగా చేసుకుంటే 4 రోజుల వరకు నిలువ ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర