హోమ్ / వంటకాలు / కారం గవ్వలు

Photo of KAARAM gavvalu by Anitha Rani at BetterButter
910
3
0.0(0)
0

కారం గవ్వలు

Nov-20-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం గవ్వలు రెసిపీ గురించి

తక్కువ సమయములో,తక్కువ పదార్థాలతో సులభముగా చేసుకొనే గవ్వలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమపింది 250 గ్రా
  2. ఉప్పు సరిపడా
  3. కారము 4 టేబుల్ స్పూన్స్
  4. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. వేడల్పాటి బేసిన్ తీసుకొని గోధుమపిండి, ఉప్పు,కారము,4స్పూన్స్ నూనె వేసి కొద్దిగా నీరు వేసి చపాతీ పిండి లాగా కలుపుకోవాలి.
  2. 10ని నానిన తరువాత పిండి ని మెత్తగా రెండు చేతులతో ఒత్తు కోవాలి.
  3. చిన్న ఉండలు గోలీ పరిమాణము లో చేసుకోవాలి.
  4. ఉండలు గవ్వలు చేసే చెక్క పైన పెట్టి బ్రోటన వేలు ముందుకు ఒత్తాలి.
  5. ఈ విధముగా అన్ని చేసుకొని చేసుకోవాలి.
  6. స్టవ్ పైన బాండీ పెట్టి గవ్వలు మునిగే అంత నూనె పోసి కాగనివ్వాలి.
  7. నూనె కాగిన తరువాత గవ్వలు వేసి రెండు వైపులా గోధుమ రంగు వచ్చే వరకు వేపుకోవాలి.
  8. చల్లారిన తరువాత డబ్బాలో వేసుకొంటే చాలా రోజులు నిలువ ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర