హోమ్ / వంటకాలు / యాపిల్ హల్వా

Photo of Apple halwa by Pasumarthi Poojitha at BetterButter
510
5
0.0(0)
0

యాపిల్ హల్వా

Nov-21-2018
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

యాపిల్ హల్వా రెసిపీ గురించి

ఈసీ ను టాస్ట్య్ డిఫరెంట్ రిసిపి ట్ర్య్ చేయండి చాలా బాగుంది ఆపిల్ హల్వా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • భారతీయ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 3 ఆపిల్ కాయలు
  2. పంచదార 1/4కప్
  3. ఫుడ్ కలర్
  4. యాలుకల పొడి
  5. నెయ్యి కొంచం
  6. pజీడిపప్పు

సూచనలు

  1. ముందుగా ఆపిల్ నే శుభ్రo గా కడిగి ముక్కలు కోసుకుని మధ్య లో గింజలు తీసేయాలి.
  2. ఇప్పుడు ఆ ముక్కల్ని పెద్ద రంధ్రాల తురిమే దాని తో తురుముకోవాలి .
  3. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 టేబుల్ స్పూనుల నెయ్యి వేసి వేడి అయ్యాక జీడిపప్పు వేయేంచాలి అందులోనే ఆపిల్ తురుము కూడా వేయాలి.
  4. వేసిన తర్వాత 5నిమిషాలు వేగనివ్వాలి తర్వాత ఉడకనివ్వాలి.
  5. 10నిమిషాల పాటు అలాగే ఉండగా రంగు మారి నీరు పోతుంది ఆ మిశ్రమం కొంచం దగ్గర పడి గట్టి పడుతుంది.
  6. అపుడు పంచదార ,ఫుడ్ కలర్ చిటికెడు వేసి కలుపుకోవాలి ఇంకో 5 నిమిషాల పాటు అలాగే ఉడకనిస్తూ ఉండాలి. యాలుకల పొడి వేసి ,జీడిపప్పు వేసి కలుపుకోవాలి.
  7. అంతే ఆపిల్ హల్వా రెడి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర