హోమ్ / వంటకాలు / మినప వడలు

Photo of Urad vada  by Prathyusha Mallikarjun at BetterButter
492
2
0.0(0)
0

మినప వడలు

Nov-21-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప వడలు రెసిపీ గురించి

ఈ వంట ఎక్కువగా ఆంజనేయ స్వామి కి నైవేద్యంగా పెడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 5

  1. మినిపప్పు 2 కప్పులు
  2. నీళ్లు సరిపడా
  3. ఉప్పు సరిపడా
  4. ఉల్లిపాయ ముక్కలు
  5. పచ్చిమిర్చి ముక్కలు
  6. జీలకర్ర చిటికెడు
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. 4 గంటలు ముందుగా నానబెట్టిన మినపప్పు ను గ్రైండ్ చేసుకోవాలి.
  2. అందులో ఉప్పు, ఉల్లిపాయ, మిర్చి ముక్కలు,జీలకర్ర వేసి కలపాలి.
  3. వాటిని గారెలు ల మందంగా వతుకోవాలి.
  4. వాటికి మద్యలో వేలితో రంధ్రం పెట్టాలి.
  5. వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేవరకు.
  6. వడలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర