హోమ్ / వంటకాలు / చల్ల బిళ్లలు

Photo of Yogurt dhokla  by Sudha Badam at BetterButter
596
2
0.0(0)
0

చల్ల బిళ్లలు

Nov-21-2018
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చల్ల బిళ్లలు రెసిపీ గురించి

పుల్లని మజ్జిగతో చేసుకునే ఒక సాంప్రదాయక స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యంరవ్వ 1 గ్లాసు
  2. పుల్లని మజ్జిగ 2 గ్లాసులు
  3. మినపప్పు 2 స్పూన్లు
  4. ఆవాలు 1 స్పూను
  5. జీలకర్ర 1 స్పూను
  6. ఎండుమిర్చి 10
  7. నూనె 4 స్పూన్లు
  8. కరివేపాకు

సూచనలు

  1. స్టవ్ మీద లోతు మూకుడు పెట్టుకుని 4 స్పూన్లు నూనె వేసి, వేడెక్కాక, మినపప్పు, ఆవాలు, జీలకర్ర,ఎండుమిర్చి,కరివేపాకు వేసి వేగనిచ్చి పుల్లని మజ్జిగ వేసుకోవాలి.
  2. మజ్జిగ బాగా boil అయ్యాక బియ్యం రవ్వ, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. మూత పెట్టుకోవాలి.
  3. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ మెత్తగా ఉడికి దగ్గర పడనివ్వాలి.
  4. ఇప్పుడు ఒక పల్లేనికి నూనె రాసుకుని ఈ ఉడికిన ముద్దని అందులో పరుచుకోవాలి.
  5. చల్లారాక ముక్కలుగా కోసుకుని స్నాక్ లాగా తింటే బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర