హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం పాయసం

Photo of Saggubiyyam paayasam by Anitha Rani at BetterButter
418
1
0.0(0)
0

సగ్గుబియ్యం పాయసం

Nov-21-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం పాయసం రెసిపీ గురించి

సగ్గుబియ్యము వేడిని తగ్గించి చలువ చేస్తుంది.పాలు చెక్కర, నెయ్యి వేసి చేసే పదార్థము.చిన్న పిల్లలు ఇష్టముగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 6

  1. సగ్గుబియ్యము100గ్రా
  2. చక్కెర100గ్రా
  3. పాలు 1 లీ
  4. నెయ్యి 4 టేబుల్ స్పూన్స్
  5. డ్రై ఫ్రూట్స్ 2 చెంచాలు
  6. ఇలాచి పొడి 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. సగ్గుబియ్యము కడిగి 1 గంట నానబెట్టాలి.
  2. 1కి 2నీరు పోసి
  3. కుక్కర్లో 2విజిల్స్ ఉడికించుకోవాలి.
  4. మూత తీసి అందులో చక్కర వేసి ఉడికించాలి.
  5. చివరగా అందులో పాలు,వేపుకున్న డ్రై ఫ్రూట్స్, ఇలాచి పొడి నెయ్యి వేసి 2ని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  6. చల్లారిన తరువాత సర్వింగ్ చీసుకోవాలి.
  7. చల్లారిన తరువాత చిక్కబడుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర