హోమ్ / వంటకాలు / రవ్వ లడ్లు

Photo of Sooji laddoo by Prathyusha Mallikarjun at BetterButter
644
2
0.0(0)
0

రవ్వ లడ్లు

Nov-21-2018
Prathyusha Mallikarjun
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ లడ్లు రెసిపీ గురించి

ఈ వంటని పిల్లలు బాగా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. పచ్చి కొబ్బరి తురుము 2 కప్పులు
  2. బొంబాయ్ రవ్వ 4 కప్పులు
  3. పంచదార 2 కప్పులు
  4. నెయ్యి 4స్పూన్ల్
  5. డ్రై ఫ్రూయిట్స్
  6. పాలు 1/2కప్పు

సూచనలు

  1. ఒక బాండీలో నెయ్యి వేసి డ్రై ఫ్రూయిట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. అదే బాండీలో రవ్వ ,కొబ్బరి తురుము ,పంచదార వేసి దోరగా వేయించాలి.
  3. వేగాక పాలు,డ్రై ఫ్రూయిట్స్ వేసి కలుపుకోవాలి.
  4. వాటిని ఉండలు కట్టుకోవాలి. రవ్వ లడ్లు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర